S01E01 [Telugu]: వాట్స్ విత్ Vitamin C?
Update: 2020-05-22
Description
ఈ ఎపిసోడ్ లో మన రోజు వారి ఆహారం లో విటమిన్ C యొక్క ప్రాముఖ్యత గురించి తెలుపుతాము. అలాగే, మంచినీళ్లు తాగడం, నీరు అధికంగా ఉండే ఆహరం తీసుకోవడం యొక్క ప్రాముఖ్యత మరియు మానసికంగా ఆరోగ్యాంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వాస్తవిక వార్తలను మాత్రమే తెలుసుకోవటం యొక్క అవసరం గురించి తెలుపుతాము :)
Translation and recording credits: Krishna Sidharth
Comments
In Channel